కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది?

2 years ago 5
ARTICLE AD
గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులోని కొన్ని బోగీలు డౌన్ లైన్ మీదికి పడిపోయాయి. అదే సమయంలో అటు నుంచి వస్తున్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను అవి ఢీకొట్టాయి.
Read Entire Article