కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: ఆ మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయంటే...
2 years ago
4
ARTICLE AD
పట్టాలు తప్పి పక్కనున్న ట్రాక్ మీదికి దొర్లిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పెట్టెలు... అప్పుడే దానిపై వెళ్తున్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాదం మరింత భయంకరంగా మారింది.