కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: 50మందికిపైగా మృతి, 300కిపైగా గాయాలు, ప్రదాని దిగ్బ్రాంతి

2 years ago 4
ARTICLE AD
Coromandel Express accident: 50 killed, 300 injured, Centre Announces Rs 10 Lakh Ex Gratia For Kin Of Deceased. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
Read Entire Article