Odisha Train Accident: Railway Board Recommends CBI Probe Into Tragedy, Says Ashwini Vaishnaw. ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద గటనపై దర్యాప్తును సీబీఐ(CBI)కి అప్పగించాలని రైల్వే బోర్డ్ నిర్ణయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డ్ సిఫార్సు చేసిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమ