కోరమాండల్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ విచారం: హెల్ప్‌లైన్ నెంబర్లు
2 years ago
4
ARTICLE AD
President Murmu, PM Modi Express Grief Over Odisha Train Accident: Here Are The Helpline Numbers. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీతోపాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు.