కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు

2 years ago 5
ARTICLE AD
Fire Breaks Out At Kolkata Airport: Several Fire Engines Rushed To Douse Blaze, Short Circuit Suspected. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెక్ ఇన్ వద్ద సెక్యూరిటీ ఉండే ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అక్కడున్న ప్రయాణికులను ఖాళీ చేయించారు.
Read Entire Article