BJP is trying to gain control over Khammam through Amit Shah's public meeting. That is why BJP is going to make a show of strength through this public meeting by moving one lakh people. బిజెపి అమిత్ షా బహిరంగ సభ ద్వారా ఖమ్మం పై పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే లక్ష మందిని తరలించి ఈ సభ ద్వారా బిజెపి బలప్రదర్శన చేయనుంది.