ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం: కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీసులు
2 years ago
12
ARTICLE AD
Manchu Vishnu issues notices to Karate Kalyani on Khammam NTR statue issue. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై టాలీవుడ్ నటి కరాటే చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, కరాటే కళ్యాణికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు.