గవర్నర్‌ను కలిసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్: 20న కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్‌కు ఆహ్వానం
2 years ago
4
ARTICLE AD
Karnataka CM Designate Siddaramaiah and DK Shivakumar meets Governor TC Gehlot, stakes claim to form govt. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చందర్ గెహ్లాట్.. సిద్దరామయ్యను ఆహ్వానించారు.