Madhya Pradesh: Bulldozer Demolishes Man's Home After He Urinates On Tribal Person. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బుల్డోజర్‌ను ఉపయోగిస్తున్నారు. అమానవీయ సంఘటలకు పాల్పడిన వారి ఆస్తులను కూడా బుల్డోజర్‌తో వారి ఆస్తులను నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్రం పోసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ చౌహాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది