గుజరాత్ తీరాన్ని తాకిన బిపార్‌జాయ్ తుపాను: బలమైన గాలులు, కుండపోత వర్షాలు

2 years ago 5
ARTICLE AD
Cyclone Biparjoy Landfall Process Starts At Gujarat's Jakhau Port, Strong Winds And Rains. బీపోర్జాయ్ తీవ్ర తుపాను గుజరాత్ రాష్ట్రం కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.
Read Entire Article