గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌: పలువురు మృతి, 300 మందికి గాయాలు

2 years ago 4
ARTICLE AD
Coromandel Express Derails In Balasore After Collision With Goods Train, Several Feared Dead. సూపర్ ఫాస్ట్ ఎక్స్ రైలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌‌కు భారీ ప్రమాదం చోటు చేసుకుంది. జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఈ రైలు.. గూడ్స్ రైలును ఢీకొనటంతో.. 3 స్లీపర్ కోచ్ లు మినహా మిగిలిన అన్ని బోగీలు పట్టాలు
Read Entire Article