గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి: రావి చెట్టు కూలి వ్యక్తి మృతి

2 years ago 4
ARTICLE AD
Tirupati: one died after being felled by a tree in govindarajaswamy temple. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్లనాటి పెద్ద రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Read Entire Article