గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత భారీ వర్షం: ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ ప్రజలకు వార్నింగ్
2 years ago
6
ARTICLE AD
Very heavy rain in GHMC limits: DRF alert to hyderabad people. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం సాయంత్రం నుంచి అత్యంత భారీ వర్షం కురుస్తోంది. జంట నగరాల్లో కుండపోత వర్షం పడుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. భారీ వర్షంతో అరగంటలోనే నగర రహదారులు వరదనీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి.