Dead bodies of eight missing persons have been found in Kondai Jampanna vagu. This caused a tragedy in Kondai. And the people of Kondai are being helped by helicopter. కొండాయి జంపన్నవాగులో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో కొండాయిలో విషాదం చోటు చేసుకుంది. ఇంకా కొండాయి ప్రజలకు హెలికాఫ్టర్ ద్వారా సహాయం చేస్తున్నారు.