ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం, మృతుల్లో పోలీసులు

2 years ago 6
ARTICLE AD
15 electrocuted to death after power transformer explosion in Chamoli, Uttarakhand. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుత్ షాక్‌కు గురై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Entire Article