TDP Chief Chandra Babu and Janasena President Pawan Kalyan likely to meet on 23rd July at Hyderabad amid Alliance speculations. టీడీపీ అధినేత చంద్రబాబు...జనసేనాని పవన్ మరోసారి భేటీ కానున్నారు. ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ ఇప్పుడు టీడీపీ అధినేతతో భేటీ ఆసక్తి కరంగా మారుతోంది.