చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేతకళ: టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనం!!
2 years ago
4
ARTICLE AD
AP Minister Karumuri Nageswara Rao said that TDP manifesto is worse than tissue paper. చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేతకళ కనిపిస్తుందన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. టీడీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనం అన్నారు.