Chandrayaan-3: Isro aces 4th orbit raising maneuver, spacecraft one step closer to Moon. చంద్రయాన్-3 ప్రయోగం విజయం వైపు మరో అడుగు వేసింది. చంద్రుడిపై పరిశోధనలకు గానూ ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడికి సమీపించే దిశలో సాగుతోంది. ఇప్పటి వరకు మూడో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యోమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) గురువారం విజయవంతంగా పూర్తి చేసింది