చంద్రయాన్-3 షెడ్యూల్‌లో మార్పు: ప్రయోగం ఎప్పుడంటే?

2 years ago 6
ARTICLE AD
chandrayaan-3 launch scheduled for july 14th from sdsc, sriharikota: ISRO. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO-ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగం కొంత ఆలస్యం కానుంది. జులై 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఇంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా, ఒక రోజు ఆలస్యంగా జులై 14న రాకెట్‌ను నింగిలోకి పంపనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Read Entire Article