telangana high court creates history through delivering verdict in telugu for first time. తెలంగాణ హైకోర్టు.. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. తల్లి ఆస్తిలో వాటాకు సంబంధించి దాఖలైన అప్పీల్‌పై సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్ రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం 44 పేజీలతో తీర్పు వెలువరించింది. కేరళ తర్వాత స్థానిక భాషలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించడం గమనా