No Heatwave In India For Next 5 Days; May Cooler Than Usual. లోని చాలా ప్రాంతాలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి గాలులు తక్కువగా ఉండటంతో ఈ మే నెల సాధారణం కంటే చల్లగా ముగుస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రం, కర్ణాటక, కేరళ, అంతర్గత ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, తేలికపాటి/మోస్తర