చల్లారని మణిపూర్: మహిళ హత్యతో రాష్ట్ర బంంద్, పెద్ద ఎత్తున నిరసనలు

2 years ago 6
ARTICLE AD
12-hour shutdown in parts of Manipur over killing of 57-year-old woman, police say action being taken. మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 70 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తాజాగా, జరిగిన మహిళ హత్యకేసులో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Read Entire Article