Hyderabad: CID officer molests female govt employee, case filed. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్ సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్ సింగ్ తనను వేధిస్తున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.