ap and odisha chief ministers ys jagan and naveen patnaik have become crucial for nda govt's proposed bill on delhi services in rajya sabha amid supreme court's verdict.ఢిల్లీలో ప్రజాసేవలపై ఎవరికి ఆధిపత్యం ఉండాలనే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు రాజ్యసభలో ఏపీ, ఒడిశా సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్ కీలకంగా మారారు.