జగన్ తో ఉద్యోగ నేతల భేటీ- వారిని నమ్మొద్దు -సీఎం కీలక వ్యాఖ్యలు...!
2 years ago
6
ARTICLE AD
ap employees unions leaders on today met cm ys jagan at his camp office and convey their thanks to him on recent cabinet decisions.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ధన్యవాదాలు తెలిపారు.