జనసేనలోకి కడప, విశాఖ మాజీ మంత్రులు - టీడీపీని కాదని, ఏం జరుగుతోంది..!!
2 years ago
6
ARTICLE AD
Ex Ministers DL Ravindra Reddy and Konathala Ramakrishna to join in Janasena soon, both worked as ministers in congress Govt. మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, కొణతాల రామక్రిష్ణ జనసేనలో చేరటానికి నిర్ణయించారు. ఇద్దరు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పని చేసారు.