టికెట్ల ఖరారు పై కేసీఆర్ కీలక నిర్ణయం - ఛాన్స్ ఎవరికి, హిట్ లిస్ట్ రెడీ..!!
2 years ago
5
ARTICLE AD
CM KCR Foucs on Finalise party candidates for next Elections, chances for major changes. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. హ్యాట్రిక్ సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ చేసారు. తొలి జాబితా ఇప్పటికే సిద్దం అయింది.