టీ కాంగ్రెస్ నేతల కీలక నిర్ణయాలు - ఇక ఉమ్మడిగా..!!
2 years ago
6
ARTICLE AD
T Congress leaderes planning for bus tour across the state ahead Assembly Elections. కోమటిరెడ్డి ఇంట్లో సమావేశమైన టీ.కాంగ్రెస్ నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో నేతలంతా ఐక్యంగా వుండాలన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా పంపాలని తలపెట్టారు.