sit investigation continues in tspsc paper leak case: preparing chargesheet on 37 accused. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కేసులో 37 మంది నిందితుల పేర్లతో ఛార్జీషీట్‌ను సిద్ధం చేస్తున్నారు.