టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు,,4.9 శాతం డీఏ మంజూరు
2 years ago
5
ARTICLE AD
Good news for TSRTC employees: DA granted. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) యాజమాన్యం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు.