టీటీడీ ఛైర్మన్ రేసులో ఆ ఇద్దరు - సీఎం మొగ్గు ఎవరి వైపు..!!
2 years ago
6
ARTICLE AD
AP Govt Likely to appoint MLC Janga Krishnamurthy as TTD new chairman in place of YV Subba Reddy. టీటీడీకి కొత్త ఛైర్మన్ నియామకం పైన కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలతో ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో జంగా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.