టైటాన్ సబ్, జేమ్స్ కామెరాన్: ‘హెచ్చరించినా పట్టించుకోలేదు.. అందుకే ఈ ప్రమాదం’
2 years ago
5
ARTICLE AD
‘‘సబ్‌మెర్సిబుల్‌కు సంబంధించి ఎలాక్ట్రానిక్స్, కమ్యూనికేషన్సు, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్స్ ఒకేసారి విఫలమయ్యాయి. సబ్ మెర్సిబుల్ కనిపించకుండా పోయింది. నాకు విషయం వెంటనే అర్దమైంది’’ అన్నారు కామెరాన్.