ట్విట్టర్ పిట్ట మాయం: 'X' ప్రత్యక్షం, ఎలాన్ మస్క్ ఆలోచన ఇదే

2 years ago 6
ARTICLE AD
Bye Bye to Birdie: 'X' Replaces Classic Twitter Logo On Website For Several Users. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్.. సంస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అన్నిస్థాయిలో ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ట్విట్టర్‌కు మారు పేరుగా నిలిచిన నీలం రంగు పక్షి(Birdie) లోగో స్థానంలో తాజాగా ‘X’(ఎక్స్)న
Read Entire Article