డీలిమిటేషన్: లోక్‌సభ సీట్ల విభజన చేస్తే దక్షిణాది డమ్మీ అయిపోతుందా?
2 years ago
5
ARTICLE AD
బీజేపీకి ప్రస్తుతం దక్షిణ భారతంలో సాలిడ్ గా గెలుస్తామన్న భరోసా ఉన్న రాష్ట్రాలు లేవు. దీంతో ఆ పార్టీ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలి అంటే ఉత్తరాదిన సీట్లు పెంచుకోవాలనే వ్యూహం పాటిస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్, డీఎంకే సహా పలు పార్టీలు ఈ ఆందోళన వెలిబుచ్చాయి.