ED arrests Deccan Chronicle’s T Venkattram Reddy, 2 others in loan default case. డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్ల అరెస్టుపై బుధవారం ఈడీ ప్రకటన విడుదల చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ యాక్టు కింద ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామ్ రెడ్డి, పీకే