డౌట్ లేదు.. మనదే గెలుపు: మెట్రో, సహా మహేశ్వరంపై కేసీఆర్ వరాలు, కీలక వ్యాఖ్యలు

2 years ago 5
ARTICLE AD
We will win in next elections: CM KCR in Maheshwaram public meeting. తెలంగాణలో మళ్లీ మనమే(బీఆర్ఎస్) గెలుస్తామని.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు 8 ఏళ్లుగా కృషి చేశామన్నారు.
Read Entire Article