ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని: యువతతో చిట్‌చాట్ కోసమేనంటూ మోడీ

2 years ago 6
ARTICLE AD
PM Modi travelled in metro to Delhi University's centenary function: explains whyh. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో ముచ్చటించి సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాని మోడీ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ప్రధాని ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.
Read Entire Article