Delhi woman dies of electrocution at railway station amid rain, probe underway. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా, వర్షాలతో విద్యుత్ స్తంభాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆవరణలో కురిసిన వర్షం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు.