తనిఖీకి కోసం వెళ్ళిన జీఎస్టీ అధికారులు కిడ్నాప్: గంటల్లోనే నిందితుల అరెస్ట్, వారు సేఫ్
2 years ago
6
ARTICLE AD
GST officials kidnapped in Hyderabad: four accused arrested. హైదరాబాద్ నగరంలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఓ షాపు తనిఖీకి వెళ్లిన సెంట్రల్ జీఎస్టీ(GST) అధికారులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.