తమిళనాడు గవర్నర్ సంచలనం: ఆ మంత్రిని బర్తరఫ్ చేశారు, సీఎం స్టాలిన్ ఏమన్నారంటే?
2 years ago
5
ARTICLE AD
Tamil Nadu Governor dismisses arrested minister Senthil Balaji from state cabinet. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీకి ఈ నిర్ణయంతో గట్టి షాకిచ్చారు. సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు.