తిరుమల: బాలుడిపై దాడి చేసిన చిరుత బోనుకు చిక్కింది, ఏం చేస్తారంటే?
2 years ago
5
ARTICLE AD
Tirumala: leopard, which attacked a 3 years old boy at alipiri, trapped in a cage. రెండు రోజుల క్రితం(గురువారం) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత పులి బోనులో చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.