IMD Predicts The severe cyclonic storm Biparjoy to move northeastwards and weaken into a Cyclonic Storm by early morning on June 16, and into a depression by the same evening over south Rajasthan. పశ్చిమ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరాన్ని తాకింది. బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది.