తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిపమెంటరీ పరీక్షలు: టైమ్ టేబుల్ ఇదే, హాల్ టికెట్స్ విడుదల

2 years ago 5
ARTICLE AD
telangana inter advanced supplementary exams from june 12th; hall tickets released. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్‌ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Read Entire Article