తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త డేట్స్ ఇవే

2 years ago 8
ARTICLE AD
Telangana inter supplementary exam dates changed. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, జూన్ 4న జేఈఈ పరీక్షలు ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డ్ రీ షెడ్యూల్ చేసింది.
Read Entire Article