Telangana eamcet 2023 results to be released by minister sabitha-indra reddy on may 25th. ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. మే 25న(గురువారం) ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(హైదరాబాద్)లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేస్తారు.