cm kcr will launch podu land pattas distribution programme on june 30th at asifabad district. గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు జూన్ 30 నుంచి పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమంల