తెలంగాణ పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
2 years ago
6
ARTICLE AD
Telangana 10th class and advanced supplementary results released. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలతోపాటు పదో తరగతి పరీక్ష ఫలితాలను కూడా విద్యాశాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు.