Telangana POLYCET 2023 results released: here's How to download scorecard. తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2023) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ‘పాలిసెట్-2023’ ఫలితాలను శుక్రవారం ఉదయం సాంకేతిక విద్యాశాఖ (ఎస్‌బీటీఈటీ) కమిషనర్ నవీన్ మిత్తల్, కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ విడుదల చే