తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు: ఎప్పుడంటే?
2 years ago
5
ARTICLE AD
Telangana pgecet results will be released on June 08th. తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(PGECET)2023 ఫలితాలు గురువారం(జూన్ 8న) విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు.